Thursday, 29 January 2015

Deepika Padukone Sword Fighting for Bajirao Mastani


Happy New Year' Deepika Padukone is all set ready to learn sword-fighting and horse riding for his forthcoming movie with Sanjay Leela Bhansali’s dream project 'Bajirao Mastani'. Deepika said she need to work hard to learn several things and it is going to be a big challenge for her to essays the role of his lover, Mastani. Deepika has not started training for sword-fighting and horse riding so far, as she was quite busy with her other movies Tamasha and Piku.

Read Full Story Here

Click Here to Know Latest Movie Click Here

Thursday, 22 January 2015

Gopala Gopala Movie Collection


ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. పవన్ మేనియాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ట్రేడ్ పండితుల ప్రకారం ఈ చిత్రం రూ.43 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే.. ఈ చిత్ర నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందన్న విషయాన్ని సురేష్ బాబు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న పవన్, శరత్ మరార్’లు సైతం నిర్మాణఖర్చుల వ్యవహారాలను బహిర్గతం చేయలేదు. ఏదైతేనేం.. ప్రస్తుతం ఈ మూవీ బాగానే కలెక్ట్ చేస్తోంది కాబట్టి.. అందరూ ఇప్పుడు లాభ, నష్టాలను పంచుకునే పనిలో బిజీ అయిపోయారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం!

Click Here to Read Full Story

Click Here to Know Tollywood Movie News and Gossips

Pataas Movie News and Review


కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన ‘పటాస్’ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే! ఎన్టీఆర్ ప్రొడక్షన్స్’పై తానే స్వయంగా నిర్మించిన తన చిత్రమే తుస్సుమనేలా కళ్యాణ్ బాంబు పేల్చాడు. అతడు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడంటూ ఈ మూవీ దర్శకుడు అనిల్ తాజాగా బాంబు పేల్చాడు. అదేంటి.. విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ ఎలా, ఎందుకు రిజెక్ట్ చేశాడు..? అన్నదేగా మీ సందేహం..! ఆ పూర్తి వివరాలు తెలియాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే! -

Click Here to Read Full Story

Click Here to Know Tollywood Movie News and Gossips

Temper Audio Release Date


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘టెంపర్’ మూవీ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్’గా తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే! శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్’లుక్ ఫోటోలు విడుదలై, ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడ్యూసర్ బండ్లగణేష్ నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్’గా కనువిందు చేయనున్నాడని తెలిసిందే!

Click Here to Read Full Story

Click Here to Know Tollywood Movie News and Gossips

Monday, 19 January 2015

Allu Arjun Trivikram Srinivas Movie Husharu


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగానే సమాచారం ఉంది తప్ప... ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్లు వంటి ప్రమోషన్  విడుదల కాలేదు. తాజాగా సినిమా టైటిల్ పై మాత్రం ఫిలింనగర్ లో ఓ టాక్ విన్పస్తోంది. లేటెస్ట్ మూవీకి ‘హుషారు’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

Click Here to View Full Story

Click Here to View Latest Tollywood News

Ram Charan Latest Movie Na Peru Raju


గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత మెగాహీరో రాంచరణ్ తేజ్ నటించబోయే తదుపరి ప్రాజెక్ట్’కి సంబంధించి ఆమధ్య కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో తన తాజా చిత్రానికి సంబంధించి చెర్రీ చాలా జాగ్రత్తలు పాటించాల్సి వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించుకున్న ఈ మెగాహీరో.. కొన్ని కథలను చదివిన అనంతరం ఫైనల్’గా దర్శకుడు శ్రీనువైట్లతో ఫిక్స్ అయ్యాడు. యాక్షన్-ఫ్యామిలీతోపాటు కామెడీ ఎలిమెంట్స్’ను కూడా శ్రీను తన కథలో చేర్చడంతో చెర్రీ అతనితో కమిట్ అయ్యాడు. అప్పుడే ఈ చిత్రానికి ‘నా పేరు రాజు’ అని టైటిల్ ఖరారు కూడా చేశారు. అయితే షూటింగ్ ఎప్పటినుంచి, హీరోయిన్ ఎవరు..? అన్న విషయాలు మాత్రం బహిర్గతం కాలేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రీను-చెర్రీ కాంబోలో తెరకెక్కనున్న ‘నా పేరు రాజు’ చిత్రం షూటింగ్ మార్చి నెల నుంచి ప్రారంభం కాబోతుందని తెలిసింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇతర పాత్రలకోసం కావలసిన తారాగణాన్ని ఎన్నుకునే పనిలో యూనిట్ బృందాలు నిమగ్నమయ్యాయి. అయతే.. హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సరికొత్త కథతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో శ్రీనువైట్ల కామెడీ పంచులు గతంలోకంటే భారీగా వుంటాయని, అవే ఈ చిత్రానికి మరింత బలాన్ని తెచ్చిపెడతాయని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Click Here to View Full Story

Click Here to View Latest Tollywood News

Saturday, 17 January 2015

Actor Nitin Marriage Proposal


వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా.., నితిన్ పెళ్లి కోసం కుటుంబ సభ్యులు అమ్మాయిని వెతుకుతుండగా.., ఓ అమ్మయే హీరోను పెళ్ళి చేసుకుంటానని వచ్చింది. ధైర్యం చేసి ఇంట్లోకి కూడా ప్రవేశించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను పోలిసులకు అప్పగించారు. ఈ విషయంపై పూర్తి డిటేల్స్ చూస్తే.. జూబ్లీహిల్స్ లోని నితిన్ ఇంట్లోకి సెక్యురిటీ గార్డుల కళ్ళుగప్పి గురువారం రాత్రి ఓ అమ్మాయి ప్రవేశించింది. రాత్రంతా వరండాలో పడుకుంది.

Click Here to Read Full Story

Click Here to Know more Tollywood News